నవగ్ర్రహ ధ్యాన శ్లోకములు
రవి : 1. జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం :
చంద్ర : 2. దధి శంఖతుషారాభం క్షీరోదార్నవసముధ్భవం,
నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం:
కుజ : 3. ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం:
బుధ : 4. ప్రియంగు కలికాశ్యామంరూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం:
గురు : 5. దేవానాంచఋషీణాంచగురుం కాంచన సన్నిభం
బుధ్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం:
శుక్ర: 6. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం :
శని: 7. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం:
రాహు: 8. అర్ధకాయంమహావీరం చంద్రాదిత్యవిమర్దనం
సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు: 9. ఫలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం:
dhanya vadamulu
రిప్లయితొలగించండి