17 నవంబర్, 2009

NAVA GRAHA DHYANA SLOKAMULU


                      నవగ్ర్రహ ధ్యాన శ్లోకములు 


రవి : 1.  జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం


            తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం :


చంద్ర : 2. దధి శంఖతుషారాభం క్షీరోదార్నవసముధ్భవం,


            నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం:


కుజ : 3.  ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం:


బుధ : 4. ప్రియంగు కలికాశ్యామంరూపేణా ప్రతిమం బుధం

సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం:


గురు : 5. దేవానాంచఋషీణాంచగురుం కాంచన సన్నిభం

బుధ్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం:


శుక్ర: 6.   హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం 


            సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం :


శని: 7.   నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం


             ఛయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం:


రాహు: 8.  అర్ధకాయంమహావీరం చంద్రాదిత్యవిమర్దనం

సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం                                                               కేతు: 9. ఫలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం

                   రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం:

1 కామెంట్‌: